అయోడైజ్డ్ ఉప్పునే వాడండి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం అ ర్సపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ధర్మపురి హిల్స్ లో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజీ లో విద్యార్థులకు అవగాహన కల్పించారు. అయోడిన్ లోప రుగ్మతలపై, టొబాకో ఫ్రీ యూత్ క్యాంపెయిన్ పై, మానసిక రుగ్మతలపై, వ్యక్తిగత ఆరోగ్యం పోషకాహారం చేతుల శుభ్రత సీజనల్ వ్యాధులు, అసంక్రమిక వ్యాధులపై పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి...