ప్లాస్టిక్ కవర్ల వాడకం నిషేధం
పరిసరాలను విధిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ బతుకమ్మ, భీంగల్ : భీంగల్ మున్సిపల్ పరిధిలోని దుకాణందారులు ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని, పట్టణ ప్రజలు తమ పరిసరాలను విధిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ వై. రామకృష్ణ సూచించారు. శుక్రవారం భీమగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా 2024 కార్యక్రమాన్ని పట్టణ కేంద్రంలోని మూడో వార్డులో నిర్వహించి ప్రజలకు తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణంలోని మాంసం వ్యాపారులు తప్పనిసరిగా పరిశుభ్రత...