విద్యా వ్యవస్థపై విశ్వాసం నిలబెట్టెందుకు తక్షణ చర్యలు తీసుకోవాలి

  . . . పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు కర్క గణేష్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు ప్రభుత్వం వెంటనే స్పందించి నీట్ లీకేజీ పై తగిన చర్యలు చేపట్టాలని పీడీఎస్ యు జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ అన్నారు. నీట్ పరీక్షలో పేపర్ లీకేజీలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ, ఎన్ ఆర్ భవన్ కోటగల్లి ఆఫీసులో మంగళవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్క గణేష్,...