పాలలో కల్తీ పై సత్వర చర్యలు తీసుకోవాలి
. . . వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : డెయిరీ పాలలో జరుగుతున్న కల్తీపై విచారణ జరిపి సత్వరమే తగు చర్యలు తీసుకోవాలని ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్ తెలిపారు. ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి మహాదేవుని శ్రీనివాస్ లు కలిసి గురువారం ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 1న హన్మకొండలోని...