భారీ బందోబస్తుతో రైతులకు యూరియా సరఫరా
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని తీర్మాన్ పల్లి గ్రామములో వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు భారీ పోలీసుల బందోబస్తు పెట్టి రైతులకు యూరియాని పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కావలసినంత యూరియా అందించడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు,వేసిన పంట ఓ పక్క అకాల వర్షాలతో నాశనం అవుతుంటే మరోపక్క వరి పంట సాగు కోసం అవసరం ఉన్న యూరియాని అందించలేని ప్రభుత్వం పోలీసుల బందోబస్తు పెట్టి ఒక రైతుకు ఒక సంచి మాత్రమే ఇవ్వడం ఆశ్చర్యానికి...