రైతులకు పాత పద్ధతి లోనే యూరియా సప్లై చేయాలి
. . . ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : యూరియా పంపిణీలో ఫోన్ యాప్ ద్వారా ఆన్‌లైన్ సిస్టమ్ ఆఫ్ చేసి పాత పద్ధతిలో రైతులకు యూరియా అందజేయాలని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య అన్నారు. శనివారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం లోని అధికారి సౌమ్య కి ఏఐకేఎంఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూమయ్య మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత రైతులను తీవ్రంగా...