రైతులకు అందని ద్రాక్షగా మారిన యూరియా…

  . . . కొంతమంది రైతులకు ఇష్టారాజ్యాంగ యూరియా అందజేత   . . . వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతుల ఆందోళన   రుద్రూర్, బతుకమ్మ :   రైతులకు యూరియా అందని ద్రాక్షగా మారిందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులకు రుద్రూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొరత ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో గురువారం రోజున...