రైతుల అవసరాలకు సరిపడా అందుబాటులో యూరియా ఎరువులు

. . .కలెక్టర్ ఇలా త్రిపాఠి   . . . ఎరువుల గిడ్డంగి ఆకస్మికంగా తనిఖీ   . . .డ్రోన్ ద్వారా నానో యూరియా వినియోగం ప్రయోగాత్మక పరిశీలన   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ  :   జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఎరువుల విషయంలో ఎవరు కూడా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ ఇలా త్రిపాఠి భరోసా కల్పించారు. ఆర్మూర్ మండలం...