నేషనల్ హైవే పనులకు పట్టణ ప్రజలు సహకరించాలి

ఆర్డీఓ పార్థసింహారెడ్డి   ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న నేషనల్ హైవే రహదారి పనులు వేగవంతంగా సాగుతున్న నేపథ్యంలో ఆర్డీఓ శ్రీ పార్థసింహారెడ్డి  స్థానిక  వ్యాపారాలు సముదాయ షాపు యజమానులు మరియు ఇంటి యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హైవే అభివృద్ధి పనులు ప్రజల సౌకర్యం కోసం జరుగుతున్నాయి. అందువల్ల ఎవరూ పనులకు ఆటంకం కలగకుండా సహకరించాలి. ప్రభుత్వ సూచనలను గౌరవించి, తాత్కాలికంగా తమ వ్యాపార సముదాయ షాపులు వ్యాపార సముదాయలేదా ఇళ్ల ముందు ఉన్న...