Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2024, 4:09 pm Posted by : ramakrishna

నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాదు అర్బన్ నియోజకవర్గం ప్రజలందరికి దీపావళి పండుగ పురస్కరించుకొని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ దీపావళి పండుగ జరుపుకుంటారని అన్నారు. దీపావళి పార్వదిననా ప్రతి ఇళ్ళు లక్ష్మీ కాంతులతో విరాజీళ్ళుతుందని, ఆ వెలుగులు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలన్నారు. పండుగను అంగరంగా వైభోవంగా నిర్వహించుకోవాలని సూచించారు.