అయ్యప్ప ట్రస్ట్ అధ్వర్యంలో మహ అన్నదానంకు శ్రీకారం చూట్టిన అర్బన్ ఎమ్మెల్యే

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ:  ఇందూర్ అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకుంటే శబరి లోని  స్వామీ వారి ఆలయంను దర్శించుకున్న అనుభూతి భక్తులకు కల్గుతుంద ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. నగరంలోని అయ్యప్ప ఆలయంలో ఇందూర్ అయ్యప్ప సేవ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాన్నదాన కార్యక్రమాని ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ  పాల్గోని అయ్యప్ప స్వామికి ప్రతేక పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వాములకు బిక్ష వడ్డీంచడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతు అయ్యప్ప మాల అంటేనే...