మన్ కీ బాత్ వీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 136వ "మన్ కీ బాత్" కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ఆదివారం పార్టీ జిల్లా కార్యాలయంలో వీక్షించారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించి, భారత సైనికుల ధైర్యసాహసాలను ప్రధానమంత్రి కొనియాడారు. "ఆత్మనిర్బర్ భారత్" రక్షణ రంగం, గురించి మాట్లాడుతూ స్వదేశీ యుద్ధనౌక ఐఎన్ఎస్ మహేంద్రగిరి, డిఆర్డిఓ అభివృద్ధి చేస్తున్న రక్షణ సాంకేతికతలను ప్రశంసించారు. ముఖ్యంగా "క్యాచ్ ద రైన్" ఉద్యమం విజయవంతమైందని పేర్కొంటూ ప్రతి...