అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై కలెక్టర్ తో సమీక్షించిన అర్బన్ ఎమ్మెల్యే
. . . నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు నిలపాలి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధిపై, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్ రూమ్ ల పై సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి త్వరతగతిన పూర్తి చేసేలా ప్రణాళికలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ బుధవారం ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ...