మున్సిపల్ అధికారులతో  అర్బన్ ఎమ్మెల్యే సమీక్ష

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మున్సిపల్ శాఖ కార్యాలయంలో కమీషనర్ ఛాంబర్ లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  సోమవారం మున్సిపల్ అధికారులతో సమీక్షా నిర్వహించారు. నగరంలో అహ్మద్ బజారు లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భారీ వ్యయంతో నిర్మించి నిరూపయోగంగా మారిందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని అన్నారు. నెల రోజుల సమయంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించి ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలని మున్సిపాల్ కమీషనర్ ను ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు  ఫుట్ ఫాత్ కబ్జాలు, అక్రమ కట్టడాలను వెంటనే...