అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నఅర్బన్ ఎమ్మెల్యే

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  నగరంలోని 22, 23 డివిజన్లో సీసీ రోడ్ బీటీ రోడ్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, నగర మేయర్ నీతు కిరణ్ లు సోమవారం పాల్గొని భూమిపూజ చేశారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు 23వ డివిజన్ కు స్పెషల్ ఫండ్ రూ.11.5 లక్షలు, జనరల్ ఫండ్ రూ.10 లక్షలు, పట్టణ ప్రగతి ద్వా రూ.10 లక్షల నిధులతో హనుమాన్ నగర్, పద్మనగర్ లో సీసీ రోడ్, బీటీ రోడ్...