మరాఠి హారిక కు ఆర్థిక సహాయం అందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 17 వ డివిజన్  గౌతం నగర్ కు చెందిన మరాఠి హారిక  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా రూ.20,000 ఆర్థిక సహాయం అందించారు. మరాఠీ  హారిక క్యాటరింగ్ వర్క్ చేస్తూ తన ఇంటిని నడుపుకుంటూ ఉండేది ఎప్పటిలాగే  ఆర్మూర్ ఫంక్షన్ లో క్యాటరింగ్ ముగించుకొని ఆటోలో నిజామాబాద్ వస్తుండగా అంకాపూర్ చౌరస్తా వద్ద ఆటో బైక్ ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలైన మరాఠి హారిక హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లారు. కానీ...