జీజీహెచ్ లో మొక్కలు నాటిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

ప్రధాని మోదీ 12సంవత్సరాలు పూర్తి సందర్భంగా పర్యావరణ దినోత్సవం=  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ప్రధాని గా మోదీ 12సంవత్సరాల పదవి కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మొక్కలు నాటారు. శుక్రవారం ఉదయం జిజిహెచ్ ఆవరణలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫ్రో. డా. నాగ మోహన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి నీరు పోశారు.. ఈ సందర్భంగా శాసన సభ్యులు ధన్ పాల్ మాట్లాడుతూ....ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతి...