సర్పంచ్ లను సన్మానించినఅర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఇటీవల పంచాయతీఎన్నికల్లో  బిజేపి బలపరచగా గెలిచిన సర్పంచులు, వార్డు మెంబర్లను అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  ఘనంగా సన్మానించి సత్కారించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీఎన్నికల్లో బిజెపి పార్టీ బలపరిచిన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో మల్లారంగ్రామ సర్పంచ్ అన్నంగోపి, వార్డు సభ్యులు, బాన్సువాడ  నియోజకవర్గం మోస్రా గ్రామ సర్పంచ్ గా గుత్పే భూపాల్ రెడ్డి  గెలుపోందగాబుధవారంజిల్లా కేంద్రంలోని డి.ఎస్.ఎన్ కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్సూర్యనారాయణ  ను వారు మర్యాదపూర్వకంగాకలిశారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే వారిని...