దుబ్బ చౌరస్తాలో మొక్కలను పంపిణి చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

  నిజామాబాద్ సిటి, బతుకమ్మ : భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామప్రకాష్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్బంగా దుబ్బ చౌరస్తాలో  మొక్కలను  అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ  పంపిణి చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు జనసంఘ్ వ్యవస్థాపక స్థాపకులైన ముఖర్జీ దేశ సమగ్రత, ఐక్యత కోసం హిందువులలో భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పెంపొందించడం ద్వారా జాతీయ పునరనిర్మాణం జరుగుతుందనే లక్ష్యంతో భారతీయ జన సంఘ్ ను స్థాపించడం జరిగిందన్నారు. జాతి ఐక్యతను ముప్పుగా భావించే ఆర్టికల్ 370ని ముఖర్జీ తీవ్రంగా...