దీపావళి వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   దీపావళి నగర ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని భగవంతుడిని కోరుకున్నట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. దీపావళి పండుగను పురస్కరించుకొని నగరంలోని కిసాన్ ఫ్యాషన్ మాల్ లో ఎమ్మెల్యే ధన్ పాల్ ఘనంగా లక్ష్మీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నరకాసురుడిని వధించి విజయం సాధించిన రోజుగా దీపావళి పండగను నిర్వహిస్తామన్నారు. హిందూ సంప్రదాయంలో దీపావళికి ప్రత్యేక స్థానం ఉందని,భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక పరమార్థం, ఒక సందేశం...