దత్త జయంతి ఉత్సవాలలో  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని పలు ఆలయాల్లో మార్గశిర పౌర్ణమి సందర్భంగా శ్రీ దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం జరిగిన దత్త జయంతి వేడుకలలొ  నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..ఎమ్మెల్యే  ధన్ పాల్  దత్త ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులతో కలసి దత్త స్వామి వారి దివ్య దర్శనం పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ: "శ్రీ దత్త స్వామి సేవా భావం ప్రతి మనిషిలో...