స్వచ్ఛధనం పచ్చధనం కార్యక్రమంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నగరంలోని వర్ని చౌరస్తా జిల్లా అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం అటవీశాఖ అధికారులు  నిర్వహించిన 75వ వన మహోత్సవంలో భాగంగా స్వచ్ఛధనం పచ్చధనం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  అర్బన్  ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా  పాల్గొన్నారు. జిల్లా అటవీశాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు పర్యావరణం అంటేనే భూమి, నీరు, గాలి, చెట్లు, జీవజంతు జాతుల రూపంలో మన చుట్టూ ఉన్న ప్రకృతి అని ఇదే మానవ మనుగడకు, అభివృద్ధికి అత్యంత అవశ్యకం అని అటువంటి...