ఇంటిగ్రేటేడ్ మార్కేట్ లను పరిశీలించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
. . . రెండేళ్లైనా అహ్మది బజార్ మార్కేట్ ప్రారంభించిక పోవడంపై ఆరా . . . షాపుల కేటాయింపు పారధర్శకంగా జరిగేలా చూస్తానన్న ఎమ్మెల్యే నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని అహ్మది బజార్, ఖలీల్ వాడిలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ , మున్సిపల్ కమీషనర్ దిలీప్ కుమార్ ఇతర అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు అహ్మది బజార్ లో రూ.9 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం...