మేయర్ భర్త పై జరిగిన దాడిని ఖండించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగర మేయర్ భర్త దండు శేఖర్ పై జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలై ప్రూడెన్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శేఖర్ ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవారం పరామర్శించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు సోమవారం శేఖర్ పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు, నిందితుడు ఏ పార్టీ వారైనా వారి వెనుక ఎవరు ఉన్న కఠినంగా శిక్షించాలని పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేసారు. సమస్య ఏదైనా చట్టాన్ని చేతిలోకి...