అభివృద్ధి కార్యక్రమాలకు అర్బన్ ఎమ్మెల్యే భూమిపూజ

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా సీసీ రోడ్, డ్రైనేజీ పనులు నాణ్యతతో, త్వరతగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను అధికారులను ఆదేశించారు. 35వ డివిజన్ శివాజీ విగ్రహం జైన్ మందిర్, 36వ డివిజన్ చత్రపతి హనుమాన్ మందిర్ వద్ద ,37వ డివిజన్ అంబేద్కర్ కాలనీ ఎస్సీ సంఘం వద్ద, 43 వ డివిజన్ లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా...