పదవుల పందేరంపై అర్బన్ కాంగ్రెస్ రాజకీయం రచ్చరచ్చ

వలస నేతలకు ఆలయ పాలక మండళ్ల డైరెక్టర్ పదవులపై క్యాడర్ భగ భగ పోలీస్ స్టేషన్ కు చేరిన అర్బన్ కాంగ్రెస్ నేతల బాహాబాహీ పంచాయతీ తనయుడి కోసం రాజీనామాకు సిద్ధపడ్డ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్   నిజామాబాద్, బతుకమ్మ : యువ కాంగ్రెస్ నాయకులు ఒకరిని ఒకరు విమర్శించుకుని, బాహాబాహీకి దిగిన ఘటన నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ లో చిచ్చు రేపింది. ఓ యువ కాంగ్రెస్ నాయకుడు ఆకుల మహేందర్ ఇటీవల నగరంలో దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో ఇతర పార్టీ నేతలకు...