యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2026 ఫలితాలు విడుదల

  . . . 13,343 మంది అర్హత   హైదరాబాద్, బతుకమ్మ :   దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష 2026 ఫలితాలు సోమవారం రాత్రి విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in లేదా upsconline.nic.in లో అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిన పీడీఎఫ్ అందుబాటులో ఉంచింది. ప్రిలిమ్స్‌ లో మొత్తం 13,343 మంది (సుమారు 2.4 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. 2025 లో 1,087 ఖాళీలకు గాను 14,161 మంది మెయిన్స్‌...