నీట్ పరీక్షల్లో ఫేక్ అభ్యర్థుల కలకలం
. . . ఇప్పటివరకు 30 మంది అరెస్ట్ వెబ్ డెస్క్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షల్లో ఫేక్ అభ్యర్థుల వ్యవహారం సంచలనంగా మారింది. ఇప్పటివరకు 30 మంది నకిలీ అభ్యర్థులను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేయగా, మరింత మంది కోసం దర్యాప్తు కొనసాగుతోంది. బీహార్‌లోని లక్కీసరాయ్ జిల్లాలో ఉన్న ఒక పరీక్షా కేంద్రంలోనే పదిమంది అభ్యర్థులు ఇతరుల తరఫున పరీక్షలు రాసినట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై, ఇతర పరీక్షా కేంద్రాల్లో కూడా...