Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 April 2025, 1:32 pm Posted by : ramakrishna

నిలిచిపోయిన యూపీఐ సేవలు

వెబ్ న్యూస్, బతుకమ్మ : దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో సాంకేతిక లోపం తలెత్తింది. తాత్కాలికంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.