బీసీ స్టడీ సర్కిల్ ఉచిత కోచింగ్ దరఖాస్తుల పోస్టర్ ఆవిష్కరణ

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కోచింగ్ కార్యక్రమాలకు సంబంధించిన దరఖాస్తుల ఆహ్వాన పోస్టర్‌ను శుక్రవారం నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వి. భుజంగరావు ఆవిష్కరించారు. బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించే యూపీఎస్సీ సివిల్స్ 9 నెలల ఉచిత శిక్షణ కార్యక్రమానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ శిక్షణకు దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 7 గా నిర్ణయించారు. అదేవిధంగా బీసీ స్టడీ...