సమ్మె పోస్టర్ల ఆవిష్కరణ
రుద్రూర్, బతుకమ్మ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ ల ను రద్దు చేసి, కార్మిక చట్టాలను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 20న కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని రుద్రూర్ మండల కేంద్రంలో సీఐటీయూ నాయకులు సోమవారం సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..కార్మిక కోడ్ లతో కష్టజీవులు కష్టాల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్ ల రద్దు కోసం సమ్మెలో పాల్గొని కేంద్ర...