మహనీయుల జయంతోత్సవ కరపత్రాల ఆవిష్కరణ…
రుద్రూర్, బతుకమ్మ : బోధన్ పట్టణంలో ఈనెల 30న ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిక్షణ కమిటీ బోధన్ డివిజన్ అధ్యక్షుడు నీరడీ ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలో స్థానిక నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...బోధన్ డివిజన్ పరిధిలోని బహుజనులను జాగృతం చేసి మహనీయుల జయంతోత్సవాలను ప్రతి ఏడాది నెల చివరిలో నిర్వహించడం అనావయితిగా మారిందన్నారు. ఈ సభకు...