మెగా రక్తదాన శిబిరం కరపత్రాల ఆవిష్కరణ

  బీబీపేట, బతుకమ్మ :   తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించనున్న మెగా రక్తదాన శిబిరానికి సంబంధించిన కరపత్రాలను బీబీపేట మండల కేంద్రంలోని వాసవి క్లబ్‌లో మంగళవారం ఆవిష్కరించారు. వాసవి క్లబ్ బీబీపేట, కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్), మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ వారి సహకారంతో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బీబీపేట ఎస్‌ఐ నవీన్ చంద్ర, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న...