అంటరానితనం అమానుషం

  . . . ఇందల్వాయి ఎస్సై సుమలత   ఇందల్వాయి, బతుకమ్మ :   అంటరానితనం అమానుషమని, దానిని పాటించడం చట్టరీత్యా నేరమని ఇందల్వాయి ఎస్సై సుమలత తెలిపారు. మండలంలోని గన్నారం గ్రామంలో శుక్రవారం పౌర హక్కుల పరిరక్షణ చట్టం, అంటరానితనం నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఐ సుమలత, తహసీల్దార్ బాలయ్య, ఎంపీడీవో అనంతరావు ఆధ్వర్యం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షకు సమాజంలో ఎలాంటి స్థానం లేదని, ప్రతి ఒక్కరూ పరస్పర...