రామారెడ్డిలో అకాల వర్షం
. . . అన్నదాతల ఆగమాగం . . . తడిసిన ధాన్యం రామారెడ్డి, బతుకమ్మ: కామారెడ్డి జిల్లాలో మంగళవారం చెడగొట్టు వానా అతల కుతలం చేసింది. జిల్లాలోని రామారెడ్డి మండల కేంద్రంలో కురిసిన వాన రైతులను ఆగమాగం చేసింది . పంటలను కోసి కల్లాల్లో ఆర బెట్టిన ధాన్యం తడిసిపోయింది. రైతు వేదికలు లేక ఉన్న అవి ఎటు సరిపోక రోడ్ల మీద, ఆరు బయట ఆరబెట్టిన వడ్లు ఆకాల వర్షంకు తడిసి పోయాయి. దానితో రైతులకు సరిపడా టార్పలిన్ లు లేక...