అకాల వర్షం… అపార నష్టం…

  . . . కురిసిన అకాల వడగండ్ల వర్షానికి నేలరాలిన వరి ధాన్యం   . . . ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతన్నలు   రుద్రూర్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి కురిసిన అకాల వడగండ్ల వర్షం రైతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించడంతో, చేతికొచ్చిన వరి పంట పూర్తిగా నేలపాలైంది. రుద్రూర్ మండల కేంద్రంలోని లింగంపల్లి, చిక్కడపల్లి, అక్బర్ నగర్, అంబం(ఆర్), ఠాణంపల్లి...