అకాల వర్షం.. అపార నష్టం..

-కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను పట్టించుకునే నాధుడు లేకుండా పోయాడు...!! -గత కెసిఆర్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటే ఈ ప్రభుత్వం రైతులకు గుదిబండగా మారింది.. -కేసీఆర్ లేకుండా చేయడం కాదు నీ ముఖ్యమంత్రి సీటు కదలకుండా చూసుకో : దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం కేంద్రంలో శుక్రవారం కురిసిన వర్షానికి దుబ్బాక మార్కెట్ యార్డులో తడిచిన వరి ధాన్యాన్ని స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. తడిసిన వరి ధాన్యాన్ని...