జడలు విప్పిన మట్కా భూతం

ఆర్మూర్ లో ఒకరి ఆత్మహత్య ఆన్ లైన్  లో జోరుగా సాగుతున్న మట్కా దందా నిర్వాహణలో లోకల్ బూకీలదే హవా మట్కా దందాపై పోలీస్ శాఖ చేతులేత్తేసిందా? నిజామాబాద్ , బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో మట్కా భూతం జడలు విప్పింది. దాని దాటికి కుటుంబాలు చిన్నబిన్నం అవుతున్నాయి. ఒకప్పుడు కేవలం కూలీలు, కార్మీకులకు పరిమితమైన మట్కా ఆన్ లైన్  కావడంతో దాని బారిన పడి సర్వం కోల్పోతున్నారు. ఒకప్పుడు మట్కా బీటర్ (మట్కా చీటీలు) రాసేవారికే పరిమితమైన ఇందూర్ జిల్లా  ఇప్పుడు బూకీలకు కేరాఫ్ ఆడ్రస్...