ఆగనంటున్న వరద…?

కోర్టు తీర్పు ప్రకారం గేట్లు మూసిన తెరువవలసినదే...? బతుకమ్మ, మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయినటు వంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎగువన 80 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అక్టోబర్ 29 మంగళవారం త్రిసభ్య కమిటీ పర్యవేక్షణలో మూసివేస్తారు. దీంతో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వచ్చే వరదలకు బ్రేకు పడబోతోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏటా జులై 1న బాబ్లీ గేట్లు ఎత్తి అక్టోబర్ 29న...