దుబ్బ లో ఉచిత పశు వైద్య శిబిరం కు అపూర్వ స్పందన
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దుబ్బాలో రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఆర్. సి. ఎఫ్. లిమిటెడ్ ఏరియా ఇంచార్జ్ సందీప్ కేశార్కర్, మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్ ,గడీల చంద్రశేఖర్ పాల్గొనగా పశు వైద్య శిభిరంను జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు.ఈ పశు వైద్య శిబిరంలో ఉచితముగా టీకాలు, పౌష్టిక ఆహారం ప్యాకెట్లు అందించారు. 72 పశువులకు గర్భకోశ వ్యాధులకు...