డిగ్రీ అడ్మిషన్లకు అపూర్వ స్పందన

లైఫ్ సైన్స్, బీబీఏ గ్రూప్ లలో వంద శాతం అడ్మిషన్లు పూర్తి ఫిజికల్ సైన్స్ లో పరిమిత సంఖ్యలోనే ఖాళీలు ఈ నెల 26 చివరి గడువు ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్   నిజామాబాద్, బతుకమ్మ: గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లకు ఈ విద్యా సంవత్సరంలో అపూర్వ స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సైదా జైనబ్ ప్రకటించారు. లైఫ్ సెన్సస్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో 140 సీట్లలో గిరిజన బాలికలు పోటీపడి మరీ అడ్మిషన్లు పొందారన్నారు. మునుపెన్నడూ...