హోం గార్డులకు అందని వేతనాలు

. పేరుకే పోలీసుశాఖ పరిధిలో ఉద్యోగం . పండుగల వేళ పస్తులు . బైఫరికేషన్ పేరుతో ఉమ్మడి జిల్లాలో బదిలీలు పోలీసు శాఖ పరిధిలో పని చేస్తున్న హోం గార్డుల పరిస్థితి అధ్వానంగా మారుతోంది. కుటుంబ బాధ్యతలనూ పక్కన పెట్టిశాఖకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే హోంగార్డులకు ఆగస్టు నెలకు సంబంధించిన వేతనాలు ఈ నెల 20వ తేదీ వస్తున్నా ఇప్పటికీ అందలేదు. పండుగల వేళ ఎవరికి తమ బాధ చెప్పుకోవాలో తెలియని పరస్థితి ఏర్పడింది. వేతనాలు అందకపోయినప్పటికీ ఈ నెలలోనే గణేశ్ నవరాత్రులు, నిమజ్జనం,...