ఏడు నెలలుగా అందని జీతాలు

. ఇబ్బందుల్లో జెడ్పీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు . కలెక్టర్ ప్రత్యేకాధికారిగా ఉన్నా తమకీ పరిస్థితి అంటూ వాపోతున్న వైనం నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా పరిషత్ లో అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న సిబ్బందికి నెలల తరబడి వేతనాలు అందడం లేదు. ఇలాగైతే తమ జీవనం ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జెడ్పీ పాలకవర్గం ఉన్న సమయంలో తమకు వేతనాలు త్వరగా వచ్చేవని అంటున్నారు. ఏడు నెలలుగా.. ఉద్యోగులు, సిబ్బంది ఒక నెల వేతనం రాకపోతేనే అల్లాడిపోతుంటారు. అలాంటిది...