అనవసర గర్భ విచ్చిత్తులను అరికట్టాలి
. . . రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ సంగీత సత్య నారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : లింగ నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, అనవసర గర్భ విచ్ఛిత్తులను అరికట్టాలని, అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా సమానత్వ భావన పెంపొందించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ అన్నారు. కమిషనర్ ఆధ్వర్యంలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో గురువారం జూమ్ ద్వారా...