బైక్ ను డికోట్టిన గుర్తు  తెలియని వాహనం …మహిళ దుర్మరణం

బైక్ ను డికోట్టిన గుర్తు  తెలియని వాహనం ...మహిళ దుర్మరణం బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ లో ఎన్ఎన్ పంక్షన్ హల్ వద్ధ బోలేరో వాహనం డికోని మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటన శనివారం మధ్యహ్నం జరిగింది. నవిపేట్ మండలం కోస్గి గ్రామానికి చెందిన మ్యాతరి సంగీత ( 45 ) తన భర్త అబ్బయ్య తో కలిసి బైక్ పై నిజామాబాద్ వైపు వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గుర్తు తెలియన వాహనం డికోట్టడంతో సంగీత అక్కడికక్కడే చనిపోయింది....