Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 September 2024, 3:51 pm Posted by : ramakrishna

 బైక్ ను డికోట్టిన గుర్తు  తెలియని వాహనం …మహిళ దుర్మరణం

బైక్ ను డికోట్టిన గుర్తు  తెలియని వాహనం …మహిళ దుర్మరణం

బతుకమ్మ, నిజామాబాద్:

నిజామాబాద్ నగర శివారులోని సారంగపూర్ లో ఎన్ఎన్ పంక్షన్ హల్ వద్ధ బోలేరో వాహనం డికోని మహిళ దుర్మరణం చెందింది. ఈ సంఘటన శనివారం మధ్యహ్నం జరిగింది. నవిపేట్ మండలం కోస్గి గ్రామానికి చెందిన మ్యాతరి సంగీత ( 45 ) తన భర్త అబ్బయ్య తో కలిసి బైక్ పై నిజామాబాద్ వైపు వెలుతుండగా ఈ ప్రమాదం జరిగింది. గుర్తు తెలియన వాహనం డికోట్టడంతో సంగీత అక్కడికక్కడే చనిపోయింది.  అబ్బయ్య కల్లేదుటే భార్య దుర్మరణం చెందడంతో అతను స్పల్పగాయాలతో బయటపడిన షాక్ నుంచి తెరుకోలేదు. హస్టల్ లో ఉండి చదువుకుంటున్న తన పిల్లలను  కలిసేందుకు భార్య భర్తలు  వెలుతుండగా ఈ ప్రమాధం జరిగినట్లు తెలిసింది. ఈ మేరకు నగరంలోని 6 వటౌన్ పోలిస్ లు కేసు నమోదు చేసి డేడ్ బాడిని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.