యూనివర్సిటీ వీసీ లను వెంటనే నియమించాలి
బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి శ్రీకాంత్ బతుకమ్మ, తెలంగాణ యూనివర్సిటీ : రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలతో పాటు తెలంగాణ యూనివర్సిటీ కి వైస్ ఛాన్స్ లర్లను వెంటనే నియమించాలని బీజీవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు పిల్లి.శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బీజీవైఎమ్ ఆధ్వర్యం లో యూనివర్సిటీ లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీకి వీసీ లేక యూనివర్సిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. అకాడమిక్ వాతావరణం కుంటుపడిందని, పరిపాలన మొత్తం గాడి తప్పిందని తెలిపారు. యూనివర్సిటీకి వీసీ లను...