విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆదర్శంగా ఉండాలి
. . . కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి భిక్కనూరు, బతుకమ్మ విశ్వవిద్యాలయాల విద్యార్థులు ఆదర్శంగా ఉండాలే కాని లేనిపోని గొడవల్లో తలదూర్చి కేసుల పాలు కావద్దని కామారెడ్డి జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. బుధవారం భిక్కనూరు మండలంలోని బేసిక్స్ వద్ద ఉన్న తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులకు రాగింగ్ పై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ క్యాంపస్ లో విద్యార్థులు...