యూనివర్సిటీ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి
. . . చీఫ్ వార్డెన్ కి తే. యూ పి డి ఎస్ యు వినతి డిచ్ పల్లి, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హాస్టల్స్ లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చీఫ్ వార్డెన్ కి తే.యూ పి డి ఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ తెలంగాణ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి కే.గౌతం రాజు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్న హాస్టల్ , రూమ్ లు సరిగ్గా క్లీన్ చేయడం లేదని...