యూనివర్సిటీ వార్షికోత్సవం పనులను వేగవంతం చేయాలి

  . . . ఉపకులపతి ఆచార్య టి. యాదగిరి రావు   డిచ్ పల్లి, బతుకమ్మ :   తెలంగాణ యూనివర్సిటీలో ఈ నెల 22న నిర్వహించబోయే యూనివర్సిటీ వార్షికోత్సవ పనులను వర్సిటీ ఉపకులపతి ఆచార్య టి.యాదగిరిరావు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిటీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని పేర్కొన్నారు. రిజిస్ట్రార్ యం.యాదగిరి మాట్లాడుతూ వార్షికోత్సవ నిర్వహణకు కావలసిన అన్ని పనులు ఈనెల 20 కల్లా పూర్తి అయ్యే విధంగా...